డోన్: నిజాయితీ చాటుకున్న ప్యాపిలి మండలం 108 సిబ్బంది
Dhone, Nandyal | Aug 2, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం లో జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఐచర్ ట్రాక్టర్ ఢీకొన్నాయి ఈ ఘటనలో ఐచర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన డ్రైవర్ను గుత్తి ప్రభుత్వ సోదరి తరలించారు అయితే లారీ క్యాబిన్లో 23,500 ఉండడానికి గమనించి ఆ నగదును జాగ్రత్తగా డ్రైవర్ సోదరుడికి అప్పగించారు. దీంతో 108 సిబ్బంది నిజాయితీని స్థానికుల అభినందించారు