కడప: తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం తక్షణం చెల్లించాలి: CPM జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
Kadapa, YSR | Oct 30, 2025 మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం తక్షణం చెల్లించాలని గాలి చంద్ర అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గత వారం రోజులుగా మొంథ తుఫాను వల్ల భారీ వర్షాలకు నేలకొరిగిన వరి పంటను గురువారం చాపాడు, ప్రొద్దుటూరు మండల కల్లూరు, అయ్యవారిపల్లె, తిమ్మాయ పల్లె గ్రామాలలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంవి సుబ్బారెడ్డి, పి భాస్కర్, పి శ్రీరాములు, పల్లవోలు రమణ, పల్లవోలు మాజీ సర్పంచ్ చిన్న రాయుడు రామాంజనేయులు, చిలుంగారి పుల్లయ్య, గోశెట్టి రామ్మూర్తి, కటార్ గంగయ్య పర్యటించారు.