గుడ్లూరు క్షతగాత్రులను ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి
క్షతగాత్రులను ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి గుడ్లూరు మండలం దారకానిపాడు ఘటనలో గాయపడిన వారిని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గుంటూరులోని ఆసుపత్రిలో పరామర్శించారు. ఎంపీ గాయపడిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం