Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

పాణ్యం: పెసరవాయి గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 6 బైకులు స్వాధీనం

Panyam, Nandyal | Dec 14, 2025
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో తెల్లవారుజామున పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, నేరచరిత్ర గలవారి ఇళ్లలో సోదాలు చేసి రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సరైన ధ్రువపత్రాలు లేని 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలతో సమావేశం నిర్వహించి సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు, బాల్యవివాహాల నివారణ, C.C కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
పాణ్యం: పెసరవాయి గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 6 బైకులు స్వాధీనం - Panyam News