కొండమల్లేపల్లి: తీన్మార్ మల్లన్న కార్యాలయం పై జాగృతి కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య: చింతపల్లి సతీష్ గౌడ్
Kondamallepally, Nalgonda | Jul 13, 2025
నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బిసి...