బండ్లగూడ: ఫలక్ నుమాలో విద్యార్థులకు కామన్ డైట్ ప్రోగ్రాంను ప్రారంభించిన డీసీపీ స్నేహా మెహ్రా
తెలంగాణ విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రారంభించిన కామన్ డైట్ కార్యక్రమం లో పాల్గొనడం సంతోషం గా ఉందన్నారు సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా. మధ్యాహ్న భోజనం తో పాటు సంక్షేమ హాస్టళ్లలో ఈ కార్యక్రమం ప్రారంభించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు