తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీ: అక్టోబర్ 24, 26 తేదీల్లో ఉద్యోగ పరీక్షలు: కలెక్టర్లకు టీజీపీఎస్సీ ఛైర్మన్ ఆదేశం
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబర్ 24న అసిస్టెంట్ సైంటిస్ట్, 26న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పరీక్షలు జరగనున్నాయి.