కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 6 గ్యారంటీలు అమలు చేయాలి.. జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు బీజేపీ వినతి పత్రం
Kamareddy, Kamareddy | Aug 25, 2025
కామారెడ్డి జిల్లా లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారము ఆరు గ్యారంటీలను...