Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని జీసస్ నగర్ లో నిర్మాణంలో ఉన్న భవంతిలో నీరు పడుతూ ప్రమాదవశాత్తు జారిపడి మాజీ ఉద్యోగి మృతి

Anantapur Urban, Anantapur | Apr 24, 2026
అనంతపురం నగరంలోని జీసస్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న భవంతిలో నీరు పడుతూ ప్రమాదవశాత్తు జారిపడి వెంకటయ్య అనే మాజీ ఉద్యోగి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబ సభ్యులు అనంతపురం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని జీసస్ నగర్ లో నిర్మాణంలో ఉన్న భవంతిలో నీరు పడుతూ ప్రమాదవశాత్తు జారిపడి మాజీ ఉద్యోగి మృతి - Anantapur Urban News