అనంతపురం అర్బన్: ప్రశ్నించే గొంతు లపై ఈడి దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యని అనంతపురం నగరంలోని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బాల రంగయ్
Anantapur Urban, Anantapur | May 28, 2026
ప్రశ్నించే గొంతులపై ఈడి దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బాల రంగయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు గురువారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపాన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.