కొలనుభారతి దేవి క్షేత్రాన్ని టూరిస్ట్ హబ్ గా తీర్చేందుకు కృషి చేస్తాం, శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు,ఎమ్మెల్యే జయసూర్య
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన కొలను భారతి క్షేత్ర అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అడుగులు వేసింది ఆదివారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య, శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, క్షేత్రం ఈవో రామలింగారెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం దేవస్థానం కొలను భారతి క్షేత్రాన్ని దత్తత తీసుకున్నారు, ఈ మేరకు ఎండోమెంట్ దత్తత ఒప్పందాలు చేసుకున్నారు, ఇందులో భాగంగా మొదటి సమావేశం నందు ఆదివారం శ్రీశైల దేవస్థానం ఈవో మాట్లాడుతూ ఇకనుంచి అమ్మవారి దేవాలయమైనా కొలనుభారతి క్షేత్రాన్ని క్షేత్రం నందు అడాప్ట్ చేసుకోవడం జరిగిందన్నారు, క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చే