ఒంగోలు అర్బన్: ఒంగోలులో పెరిగిన ప్రకటి ఉష్ణోగ్రతలు. అవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటున్న అధికారులు
Ongole Urban, Prakasam | Apr 29, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఒంగోలు నగరవ్యాప్తంగా 42 డిగ్రీస్ సెంటీగ్రేట్ పైగా ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 44.2° అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ వేసు ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చిన్న పిల్లలు ముసలివారు బాలింతలు గర్భిణీ స్త్రీలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు. ఏసు ఉష్ణోగ్రతల పెరుగుతున్న దృశ్యం ప్రజలు శీతల పానీయాల వైపు దృష్టి సారించారు.