ఖైరతాబాద్: ఈనెల 28న నెక్లెస్ రోడ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో 2కే రన్
2K వాక్ పోస్టర్ విడుదల సురక్షిత రోడ్ల కోసం ప్రజల ఉద్యమానికి శ్రీకారం వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరం గుంతల మయంగా మారి, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్న పరిస్థితులకు వ్యతిరేకంగా సురక్షిత రోడ్ల కోసం నిర్వహించనున్న 2K వాక్ (28 డిసెంబర్ 2025, నక్లెస్ రోడ్) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు హేమ జిల్లోజు విడుదల చేశారు.