అశ్వారావుపేట: మందలపల్లి గ్రామ సమీపంలో తామర పూల కోసం వెళ్లి చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 25, 2025
దమ్మపేట మండల పరిధిలోని మండలపల్లి గ్రామ శివారులో గల చింతలచెరువులో,గణేష్ నవరాత్రుల కోసం తామర పూలు సేకరించడానికి ముగ్గురు...