ఉరవకొండ: భారతదేశంలో మొదటిసారి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ధరలు తగ్గించాం : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్
భారతదేశంలో మొదటిసారిగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ధరలు తగ్గించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేసేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు పై ప్రజలకు భారాన్ని తగ్గిస్తుందని మీడియా ద్వారా మంత్రి వివరించారు.