హిందూపురం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ శ్రేణులు
Hindupur, Sri Sathyasai | Sep 7, 2025
సత్య సాయి జిల్లా హిందూపురంలో వైకాపా కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు బాసటగా ఈ నెల 9న జరగనున్న ఎరువుల...