నంద్యాల జిల్లా దొర్నిపాడు భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆంధ్రాలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథం ద్వారా ప్రజల ఇళ్లలోని పాత వస్తువులను విక్రయించి ఇంటికి అవసరమైన నిత్యవసర వంట సరుకులు కొనుగోలు చేయాలని, దొర్నిపాడు ఎంపీడీవో సావిత్రి సోమవారం అన్నారు, పాత వస్తువులను విక్రయించకుండా ఎక్కడపడితే అక్కడ వేస్తే అపరిశుభ్రంగా ఉంటుందని వాటి ద్వారా ప్రజలు రోగాలపరిన పడతారని ఆమె పేర్కొన్నారు.