అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె108కు కాలంచెల్లిందని 108సిబ్బంది, గ్రామస్తులు శుక్రవారం ఆవేదన వ్యక్తంచేశారు #localissue
Thamballapalle, Annamayya | Aug 22, 2025
తంబళ్లపల్లి 108 కు కాలం చెల్లిందని గ్రామస్తుల ఆవేదన తంబళ్లపల్లె CHCకి చెందిన 108 వాహనం ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతుందో తెలియని...