ఒంగోలు: అద్దంకి బస్టాండ్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా మెప్మా బజార్ ఏర్పాటు
ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్ వద్ద మంగళవారం రెండు గంటల సమయంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మెప్మా బజార్ స్టాల్ ఏర్పాటు చేశారు ఆర్గానిక్ వస్తువులతో తయారుచేసిన తినిబండారాలు జూట్ బాక్స్ మరియు స్త్రీలకు అవసరమయ్యేటువంటి వస్తువులు అన్నీ కూడా మెప్మా బజార్ ద్వారా పట్టణ పేదరిక నిర్మూల సంస్థ పేదరికం నిర్మూలించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు