మదనపల్లెలో బాహుబలి సినిమా రీ రిలీజ్ సందర్భంగా సందడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో శ్రీకృష్ణ థియేటర్ వద్ద శుక్రవారం బాహుబలి సినిమా రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు సందడి నెలుకుంది. హీరో ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి బళ్లారి డ్రమ్స్ తో మధ్య అభిమానులు నృత్యాలు చేస్తూ బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి సందడి చేశారు. సినిమా థియేటర్లో అభిమానులు కేరింతలు కొడుతూ హంగామా చేశారు.