బనగానపల్లె: బుద్ధుని బోధనలు ప్రపంచానికి ఆదర్శం: బనగానపల్లె జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి
బుద్ధుని బోధనలు ప్రపంచానికి ఆదర్శం అని జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద చారి కొనియాడారు.శుక్రవారం బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో రామాలయంలో బుద్ధుని విశిష్టతపై సదస్సు ఏర్పాటు చేశారు గౌతమ బుద్ధుని బోధనలు కేవలం బౌద్ధ మతానికి మాత్రమే పరిమితం కాకుండా మానవాళి అభివృద్ధికి శాంతి సౌభాగ్యాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు