Public App Logo
Jansamasya
National
Fidfimpact
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Worldenvironmentday
Beattheheat

పలమనేరు: పెద్దపంజాణి: మండలం ఓబులాపురం గ్రామంలో ఓ కుటుంబంపై దాడి, పలువురిపై ఆరోపణలు గుప్పించిన బాధితులు

Palamaner, Chittoor | Nov 10, 2025
పెద్దపంజాణి: మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మీనా ప్రభుత్వ ఆసుపత్రి నందు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. తమ కుటుంబంపై రోడ్డు విషయంగా పలువురు వ్యక్తులు దాడి చేసి రక్త గాయాలు చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఉన్నాము మాపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.

MORE NEWS