ఒంగోలు అర్బన్: పలు కార్యక్రమాలలో బిజీబిజీగా పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Apr 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గురువారం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు శుభకార్యాలలో బిజీ బిజీగా పాల్గొన్నారు కీర్తన గోల్డ్ లోన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో కార్యకర్తలతో కలిసి పాల్గొని ప్రారంభించారు అనంతరం ఎస్ కన్వెన్షన్ హాల్ నందు షేక్ ఖాసిం బుడే కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం 38వ డివిజన్ సమతా నగర్లో ఎర్ల కృష్ణారావు కుమారుడి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లే విధంగా ముందుకు పోవాల