Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: కనువిందు చేస్తున్న సప్త నదుల సంగమేశ్వర ఆలయం

Nandikotkur, Nandyal | Jun 23, 2026
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తరధుల సంగమేశ్వర ఆలయం సంధ్య సమయం లో కనువిందు చేస్తుంది, ఒకవైపు పొలాల పచ్చదనం మరోవైపు నది ప్రవాహంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది, దాదాపు 8 నెలల పాటు ఆలయం నీటిలో మునిగి ఉండటం ఆలయ ప్రత్యేకత, మరి కొన్ని రోజుల్లోనే జలాధివాసం కానుండటంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు, వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో వేప దారు శివలింగం ఇచ్చట ప్రత్యేకత సంతరించుకుంది

MORE NEWS