ఖైరతాబాద్: తెలంగాణ భవన్ లో బి ఆర్ ఎస్ లో చేరిన పాశం యాదగిరి కూతురు, అల్లుడు
తెలంగాణ భవన్లో లో కేటీఆర్, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో పాశం యాదగిరి కూతురు పాశం పల్లవి, అల్లుడు అంజిబాబు ఇద్దరు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరడం చాలా ఇంట్రెస్ట్ గా ఉందని జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.