అశ్వాపురం: గోదావరి ఉధృతి నేపథ్యంలో రామచంద్రపురం మీదుగా భద్రాచలం వెళ్లే రాకపోకలు నిలిపివేసిన అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి
Aswapuram, Bhadrari Kothagudem | Aug 21, 2025
ఈరోజు అనగా 21వ తేదీ 8వ నెల 2025న ఉదయం 10 సమయం నుండి అశ్వాపురం మండల పరిధిలో గల రామచంద్రపురం వద్ద గల కడియాల బుడ్డి వాగు...