Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: అగ్రికల్చర్ ఫార్మర్ హిస్టరీ యాప్ లో రైతా అందరూ వివరాల నమోదు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

Ongole Urban, Prakasam | May 14, 2026
అగ్రికల్చర్ ఫార్మర్ రిజిస్ట్రీ యాప్ లో రైతులందరూ తమ వివరాలను ఈ నెలాఖరులోపు నమోదు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై గురువారం ప్రకాశం భవనం నుంచి మండల, డివిజన్ స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు అవసరమైన విశిష్ట సంఖ్య కోసం రైతులందరూ తమ వివరాలను కచ్చితంగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. రైతులకు సంబంధించిన ' మీకోసం ' అర్జీలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

MORE NEWS

No related stories for this location.