గన్నవరం: పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ప్రత్యేక పూజలు అయనవిల్లి స్వయంభూ విఘ్నేశ్వర ఆలయంలో
ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ ఆరోగ్యం కోసం అయనవిల్లి శ్రీ స్వయంభూ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.పీడ్యత లేకుండా దేవస్థానం నిధులతో నిర్మిస్తున్న భవన పనుల పురోగతి కూడా పరిశీలించారు.