కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ప్రజలకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సవాలతో పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.