పాలకీడు: పాలక వీడు నూతన ఎస్సైగా కోటేష్ బాధ్యతలు స్వీకరణ
పాలకీడు మండలం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎస్ఎస్ఓగా ఆర్. కోటేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. అదేవిదంగా మండలంలోని ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. దీంతో పోలీస్ కార్యాలయ సిబ్బంది నూతన ఎస్ఎస్ఓకు స్వాగతం పలికారు.