Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: పట్టణంలోని శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో, అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

Nandikotkur, Nandyal | Apr 26, 2026
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు కన్నుల పండగగా జరిగాయి,వాసవి మాత జయంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణం లో వెలసిన శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి కి ఆదివారం వేకువజామున నగరేశ్వర స్వామి అభిషేకం నిర్వహించి, అనంతరము నగేశ్వర స్వామి గుడి దగ్గర నుండి అభిషేక జలమును వాసవి మాత ఆలయం వరకు తెచ్చిన పవిత్ర జనాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు, తీసుకుని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కుంకుమార్చన హారతి కార్యక్రమం నిర్వహించారు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు,

MORE NEWS