తెలంగాణ సచివాలయం వద్ద ప్రమాదం జరిగింది. సచివాలయం ముందు ఉన్న అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్లో ఇరుక్కున్న మహిళా ఉద్యోగి కాలు స్కానర్ గ్రిల్ కట్ చేసి ఉద్యోగి కాలును బయటికి తీసిన SPF సిబ్బంది
ఖైరతాబాద్: నగరంలోని సచివాలయం వద్ద అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్ లో ఇరుక్కున్న మహిళ ఉద్యోగి కాలు - Khairatabad News