నంద్యాల అర్బన్: గూటుపల్లి భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 16, 2026
రాష్ట్రంలో రెవిన్యూ సంబంధిత అంశాల పరిష్కారం ప్రస్తుత సీజనల్ పరిస్థితిల నిర్వహణ వ్యవసాయం అనుబంధ శాఖల సంసిద్ధులతో పాటు మీకు పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.మంగళవారం అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిసిఎల్ఏ వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ చేయించారు.నంద్యాల కలెక్టరేట్ నుండి కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ డిఆర్ఓ రాము నాయక్ అధికారులు పాల్గొన్నారు