డోన్: బేతంచెర్ల మండల విండ్ పవర్ ప్రాజెక్ట్ భూ బాధితులకు నష్టపరిహారం అందిస్తాం : డోన్ ఆర్డీవో నరసింహులు
Dhone, Nandyal | Jun 27, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో విండ్ పవర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో నరసింహులు తెలిపారు. శనివారం తహశీల్దార్ నాగమణి ఆధ్వర్యంలో ముసలాయి చెరువు, ముద్దవరం, బేతంచెర్ల గ్రామాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆన్లైన్లో నమోదై, అసైన్మెంట్ పట్టా ఉన్న అర్హులైన ప్రతి రైతుకూ నష్టపరిహారం అందిస్తామన్నారు