అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా వాహనాల తనకి
Anantapur Urban, Anantapur | Apr 22, 2026
అనంతపురం నగరంలోని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాల సమయంలో సీఐ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలన్నారు