Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow

మార్కాపురం: మార్కాపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా శ్రీనివాసులు నియామకం

India | Jan 12, 2026
మార్కాపురం జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ బదిలీ అయ్యారు. ఈయన రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ నా గుంటూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీ అయ్యారు.

MORE NEWS

*యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు మండలంలోని చాపలమడుగు గ్రామం ఎస్సీ పాలెం లో త్రాగునీరు కోసం నూతన బోరు వేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ కార్పొరేషన్& ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్" మన్నే రవీంద్ర "మరియు నియోజవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు.*

*#TEAMMANNERAVINDRA*

*యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు మండలంలోని చాపలమడుగు గ్రామం ఎస్సీ పాలెం లో త్రాగునీరు కోసం నూతన బోరు వేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ కార్పొరేషన్& ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్" మన్నే రవీంద్ర "మరియు నియోజవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు.* *#TEAMMANNERAVINDRA*

India | Aug 9, 2026

*మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలో అగ్ని ప్రమాదం...ఇంట్లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు...ఈఘటనలో రాహేళమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు...108 అంబులెన్స్ లో యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.NTVలో...*

సాటి ఏది నల్లమల సొగసులకు.. చూడతరమా పచ్చని అందాలు

నంద్యాల -గిద్దలూరు నల్లమల అడవి ప్రాంత సొగసులు ఏ పర్యాటక ప్రాంతానికి తీసిపోని విధంగా పచ్చదనంతో అలా రాలవుతుంది. డ్రోన్ విజువల్ ద్వారా తీసిన నల్లమల్ల అడవి అందాలు ఊటీ కొడైకెనాలను  మాత్రం తీసి పోనీ విధంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతంలో రైలు మార్గం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు చక్కటి పర్యాటక అనుభూతిని కలిగిస్తుంది. ఈరహదారిలో ప్రయాణించే ప్రయాణికులకు  తన ఒడిలో సేద తీరుస్తుంది.

సాటి ఏది నల్లమల సొగసులకు.. చూడతరమా పచ్చని అందాలు నంద్యాల -గిద్దలూరు నల్లమల అడవి ప్రాంత సొగసులు ఏ పర్యాటక ప్రాంతానికి తీసిపోని విధంగా పచ్చదనంతో అలా రాలవుతుంది. డ్రోన్ విజువల్ ద్వారా తీసిన నల్లమల్ల అడవి అందాలు ఊటీ కొడైకెనాలను మాత్రం తీసి పోనీ విధంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతంలో రైలు మార్గం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు చక్కటి పర్యాటక అనుభూతిని కలిగిస్తుంది. ఈరహదారిలో ప్రయాణించే ప్రయాణికులకు తన ఒడిలో సేద తీరుస్తుంది.

India | Aug 8, 2026

కర్నూల్ కొండారెడ్డి బురుజు పై డీఎస్సీ లో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు.. 
వైఎస్పీ వ్యాఖ్యలు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిన మమ్మల్ని అవమానించే రీతిలో ఉన్నాయి
#DSC #kurnool

కర్నూల్ కొండారెడ్డి బురుజు పై డీఎస్సీ లో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు.. వైఎస్పీ వ్యాఖ్యలు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిన మమ్మల్ని అవమానించే రీతిలో ఉన్నాయి #DSC #kurnool

India | Aug 8, 2026

ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం సి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడికి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో పోలీసులు రూ.2,035 జరిమానా విధించారు. తాము చేసిన తప్పుకు ఫైన్ వేయడాన్ని తప్పుపట్టడం లేదని, అయితే దశాబ్దాలుగా తమ గ్రామానికి కనీస రహదారి సౌకర్యం కూడా కల్పించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుంచి ప్రధాన రహదారికి చేరుకోవాలంటే 3–4 కిలోమీటర్లు బురదమయమైన దారిలోనే ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. గత 24 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ గ్రామ పరిస్థితి మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు."నిబంధనలు ఉల్లంఘిస్తే మాపై ఫైన్‌లు వేస్తున్నారు... మరి మా గ్రామానికి రోడ్డు ఎప్పుడు వేస్తారు?" అంటూ ప్రభుత్వాలను ప్రశ్నించిన ఆయన వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. #AndhraPradesh #Prakasam #Yerragondapalem #Roads #TrafficFine Helmet PublicIssue ViralVideo