నంద్యాల అర్బన్: పీడిత కులాల పిల్లల చదివే టిడిపి ప్రభుత్వ లక్ష్యం: నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | May 6, 2026
సంచార దళిత పీడిత కులాల పిల్లల చదువే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల వైఎస్ నగర్ బేడ బుడగ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు.టీడీపీ ప్రభుత్వంతోనే బేడ బుడగ జంగం కులానికి న్యాయం జరుగుతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం డీఈవో జనార్దన్ రెడ్డితో కలిసి ప్రోత్సాహక బహుమతులను విద్యార్థులకు అందజేశారు.