నర్సీపట్నం,కోటఉరట్ల మండలాలు సరిహద్దుల్లో నాటుసారా తయారీ బట్టీలపై రూరల్ పోలీసులు దాడులు
నర్సీపట్నం కోటవురట్ల మండలాల సరిహద్దు ప్రాంతాల్లో నర్సీపట్నం రూరల్ పోలీసులు సోమవారం సాయంత్రం నాటు సారా తయారీ బట్టిలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెల్లం పులుపు తోపాటు నాటు సారా తయారీ ఉపయోగించే సామగ్రిని కూడా ధ్వంసం చేశామని నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ తెలిపారు.