ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని ఆధ్వర్యంలో డీలిమిటేషన్ ప్రక్రియ సమావేశం
Ongole Urban, Prakasam | May 11, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణమండపంలో సోమవారం ఉమ్మడి ప్రకాశం మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాల డీల్ లిమిటేషన్ ప్రక్రియ సమావేశం మాజీ మంత్రి మరియు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల డీల్ లిమిటేషన్ కమిటీ సభ్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు మరియు ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన నేతలతో పాటు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ వరుణ్ టిట్కో చైర్మన్ అజయ్ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ తదితరులు పాల్గొని ప్రాతినిధ్యం వహించారు