అనంతపురం అర్బన్: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గన్మెన్ల కోసం దిగజారుడు వ్యాఖ్యలు ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ శ్రీరామ్
Anantapur Urban, Anantapur | Jul 3, 2026
అనంతపురం నగరంలోని ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ శుక్రవారం సాయంత్రం 5 గంటల 10నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు