Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు, ఎన్ హెచ్ 40పై కలెక్టర్, ఎస్పీ అధికారులతో కలిసి సంయుక్త తనిఖీలు

Nandyal Urban, Nandyal | Apr 29, 2026
నంద్యాల జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దెందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.బుధవారం కలెక్టర్ ఆవరణంలో జాతీయ రహదారులు గుర్తించిన బ్లాక్ స్పాట్ల పై సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి సంయుక్త తనిఖీ కోసం నిర్వహించిన బస్సు యాత్రను జిల్లా ఎస్పీ సునీల్ తో కలిసి కలెక్టర్ రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం జాతీయ రహదారులు గుర్తించిన బ్లాక్ స్పాట్లను పరిశీలించారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు, ఎన్ హెచ్ 40పై కలెక్టర్, ఎస్పీ అధికారులతో కలిసి సంయుక్త తనిఖీలు - Nandyal Urban News