అశ్వారావుపేట: భార్యపై కొడవలితో దాడి చేసిన బుచ్చిబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన దమ్మపేట పోలీసులు
Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 10, 2025
భార్యపై కొడవలితో దాడి భార్యపై కొడవలితోదాడి చేసిన ఘటనపై దమ్మపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు పోలీసుల కథనం ప్రకారం...