గుంతకల్లు: హంద్రీ-నీవా జలాలతో సీమ సస్యశ్యామలం, గుంతకల్లు మండలం కసాపురంలో గంగపూజలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్
Guntakal, Anantapur | Aug 30, 2025
హంద్రీ నీవా జలాలతో సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమను సస్యశ్యామలం చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారని కార్మిక సంక్షేమ బోర్డు...