మారేడ్పల్లి: వెస్ట్ మారెడుపల్లి లో సెల్ఫోన్ లను రికవరీ చేసి వాటిని యజమానులకు అందజేసిన పోలీసులు
సికింద్రాబాద్ పరిధిలో భారీ గా సెల్ఫోన్ లు రికవరీ చేశారు పోలీసులు. వివిధ కేసుల్లో నిందితులను అరెస్టు చేసి సెల్ఫోన్ లను రికవరీ చేశామని తెలిపారు. రికవరీ చేసిన సెల్ఫోన్ లను యజమానులకు అందజేసిన పోలీసులు.. సెల్ఫోన్ లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలని.. నిర్లక్ష్యం చేయరాదని సూచించారు