తెనాలి: అత్తోట గ్రామంలో గుర్తు తెలియని దుండగులు బుల్లెమ్మ అనే మహిళపై దాడి చేసి 16 బంగారపు గాజులు చోరి
Tenali, Guntur | Aug 26, 2025
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోటలో మంగళవారం దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బొల్లిముంత బుల్లెమ్మ అనే మహిళపై...