అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా అమ్మవారిపేటలో ఇంటి ముందు నీరు పారేలా చేశారని వ్యక్తిపై దాడి
Anantapur Urban, Anantapur | Apr 23, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట గ్రామంలో నారాయణ అనే వ్యక్తిపై ఇంటి పక్కన నివాసం ఉంటున్న వెంకటేష్ వన్నూరప్ప కొండన్న ప్రసాద్ కుమార్ అనే వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్టుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి మీడియాకు వివరాలను వెల్లడించారు.