సంగెం: తెలియని వ్యక్తులకు శూరిటీస్ ఇవ్వొద్దని ఇచ్చి చిక్కులో పడవద్ధని సంగెం పోలీసులు ప్రకటన విడుదల చేశారు
తెలియని వ్యక్తులకు జమానాథ్ లు ( Sureties) ఇవ్వకండి.. సమస్యల్లో ఇరకకండి... గతం లో ఇదేవిధంగా Parwathagiri, సంగెం మండలం లలో డబ్బుకు ఆశపడి bail sureties ఇచ్చి కొంతమంది jail కు వెళ్ళారు అని గుర్తు చేశారు