Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

ఆర్ఎస్ రంగాపురం లో హోరాహోరీగా బండలాగుడు పోటీలు

Dhone, Nandyal | Apr 1, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురంలో సీతారాముల తిరుణాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి 8 జతల వృషభాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, యువకులు భారీగా తరలివచ్చారు. కేరింతలు, కేకల మధ్య పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి.