నంద్యాల అర్బన్: సీమను "రాయల్" సీమ గా మార్చిన ఘనత టిడిపిది నంద్యాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Jun 17, 2026
రాయలసీమను రాయల్ సీమగా మార్చింది టిడిపి ఏ అని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాలలో కూటమి ప్రభుత్వానికి రెండేళ్ల కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.