పాడేరు: పంట నష్టపరిహారం అందించడం జరుగుతుంది..పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
Paderu, Alluri Sitharama Raju | Sep 4, 2025
కాఫీ సాగు చేస్తున్న అరకు గిరిజన రైతులకు పంట నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గ్రామసభలు...